సంబంధిత వార్తలు
- విక్రమ్ బర్త్ డే స్పెషల్ గా తంగలాన్ నుండి మేకింగ్ వీడియో
- వేరొకరితో చేసిన మొబైల్ చాటింగ్ చూపించలేదనీ ప్రియురాలిని గొంతు కోసి చంపేసిన ప్రియుడు...
- పార్టీ లేదా బావా...? ఎన్టీఆర్ ట్వీట్... వస్తున్నా... అల్లు అర్జున్ రిప్లై
- అల్లు అర్జున్ బర్త్ డే: పుష్ప అనుకుంటాం కానీ, ఐఎండీబీలో ఎక్కువ రేటింగ్ ఉన్న సినిమా మరొకటి
- అఖిల్ అక్కినేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన సమంత
బీ మ్యాజికల్.. హ్యాపీ బర్త్ డే సిద్ధూ.. అదితి రావు శుభాకాంక్షలు
Siddharth, Aditi Rao Hydari
ఈ సందర్భంగా విదేశాల్లో విహారయాత్రలో సరదాగా గడిపిన వీడియోను షేర్ చేసింది. వీడియోలో సిద్ధార్థ్ చిన్నపిల్లాడిలా యాక్టివ్‌గా కనిపించాడు. "హ్యాపీ బర్త్ డే మానికార్న్, ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి. అన్నీ రంగాల్లో రాణించాలి. బీ మ్యాజికల్, బీ యూ హ్యాపీయెస్ట్ సిద్దూ డే” అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
ఇకపోతే, అదితి రావు, సిద్ధార్థ్ తెలుగు సినిమా మహా సముద్రం సెట్‌లో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తర్వాతి కథనం
