సంబంధిత వార్తలు
- మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్ను విడుదల చేసిన మహేష్ బాబు
- ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపుకు కొత్త జీవో-సీఎంకు మహేష్ కృతజ్ఞతలు
- రెయిన్ బో గౌతమ్నే కాదు నన్ను కేర్ తీసుకుంటుంది- మహేష్ బాబు
- సర్కారు వారి పాట నుంచి మహా శివరాత్రి పోస్టర్ వచ్చేసింది
- "కళావతి" సాంగ్కు స్టెప్పులేసిన తమన్.. సమ్మర్ స్పెషల్గా సర్కారు వారి పాట
అతిథి హీరోయిన్ అమృతరావు రెండో పెళ్లి చేసుకుంది.. ఎవరినో తెలుసా?
Amrita Rao
వివరాల్లోకి వెళితే.. అమృతరావు, అన్మోల్ ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2014లో రహస్య వివాహం చేసుకున్నారు. వీరికి 2020లో ఓ బాబు పుట్టాడు. 'కపుల్ ఆఫ్ థింగ్స్' పేరుతో వీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేసి అనేక విశేషాలు పంచుకుంటుంటారు.
ఈ ఛానెల్లోనే ఇటీవల వీరు రెండోసారి పెళ్లి చేసుకున్న వీడియోను పోస్ట్ చేశారు. కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తర్వాతి కథనం
