1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour Jokes

నదిలో రోజంతా బయటికి రాకుండా ఈత కొడుతుంటే.. కారణం ఏమిటి?

"పొద్దుననుంచి నదిలో ఈత కొడుతున్నారు. ఏదైనా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేందుకు ట్రై చేస్తున్నారా?" అడిగాడు రమేష్ "అదేం కాదండి బాబూ.. పొద్దున్నే నా బట్టలెవరో ఎత్తుకుపోయారు..!" మొత్తుకున్నాడు రాజేష్.

Humour
"పొద్దుననుంచి నదిలో ఈత కొడుతున్నారు. ఏదైనా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేందుకు ట్రై చేస్తున్నారా?" అడిగాడు రమేష్
 
"అదేం కాదండి బాబూ.. పొద్దున్నే నా బట్టలెవరో ఎత్తుకుపోయారు..!" మొత్తుకున్నాడు రాజేష్.
About Writer
Selvi
తర్వాతి కథనం
తమిళ తంబీల దెబ్బకు దారికొచ్చిన త్రిష... 'జల్లికట్టు'కు నేను కూడా 'సై'