శనివారం, 17 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
సోమవారం, 23 జనవరి 2017 (12:38 IST)
కళ్ళకలక ఎందుకు వచ్చింది?
"ఏమిటోయ్ కళ్ళకలక ఎందుకు వచ్చింది?" అడిగాడు రాజేష్ ''నిన్న అమ్మాయలకు కన్ను కొట్టడం వల్ల..!" చెప్పాడు కుమార్.
"ఏమిటోయ్ కళ్ళకలక ఎందుకు వచ్చింది?" అడిగాడు రాజేష్
''నిన్న అమ్మాయలకు కన్ను కొట్టడం వల్ల..!" చెప్పాడు కుమార్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...
పాకిస్థాన్‌కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరోమారు దేశంలో ఉగ్రవాద దాడి జరిగితే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మహిళల నుదుట సిందూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్‌తో ధీటుగా బదులిచ్చామన్నారు. భారత్‌పై తమ ఆటలు సాగవని పాకిస్థాన్ గ్రహించాలని, మని దేశంపై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల సుధీర్ఘ విచారణ అనంతరం నాటి ముఖ్యమంత్రి కార్యదర్శిగా పని చేసిన ధనుంజయ్ రెడ్డితో పాటు అప్పటి సీఎ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించిన సిట్ అధికారులు, మద్యం స్కామ్‌లోకి వీరి ప్రమేయంపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ సాయంత్రం అరెస్టు చేసినట్టు వెల్లడించారు. దాదాపు తొమ్మిది గంటల పాటు వీరిద్దరినీ సిట్ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ31 నిందితుడు, కృష్ణమోహన్ రెడ్డి ఏ32గా నిందితుడిగా ఉన్నారు.
Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!
హైదరాబాదులోని రెస్టారెంట్ల ఆహారంలో నాణ్యత కొరవడుతూనే వుంది. హైదరాబాదీ బిర్యానీల్లో మేకులు, బొద్దింకలు కనిపించిన దాఖలాలున్నాయి. తాజాగా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రోడ్‌లోని మెహ్ఫిల్ హోటల్లో తమకు వడ్డించిన చికెన్ బిర్యానీలో బల్లి కనిపించిందని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తుల నుండి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇబ్రహీంపట్నంలోని షెరిగూడ గ్రామానికి చెందిన జి. కృష్ణారెడ్డి, మరో ఇద్దరు మెహ్ఫిల్ రెస్టారెంట్‌కు వచ్చి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు.
Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బలమైన గాలుల కారణంగా వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. అనేక వంతెనల కింద వర్షపు నీరు నిలిచిపోయింది. ఏటీ అగ్రహారం, నల్లచెరువు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది.
Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త
తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాలో నాలుగు నెలల గర్భిణి దివ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణించిన శోకంలో భర్త ప్రతాప్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై జిల్లా వనవాసిని ఆడుళ్ల విళంగాడు గ్రామాన్ని చెందిన వేలు అనే వ్యక్తి కుమార్తె దివ్య (19). ఇతనికి, వందవాసి, విలంగాడు గ్రామానికి చేరిన చెల్లప్పన్ కుమారుడు ప్రతాప్ (25) గత ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?
ఇరు భోజనాల మధ్య సమయంలో కలిగే ఆకలి, తమ బరువు పట్ల అమిత జాగ్రత్త పడేవారికి ఒక గమ్మత్తైన అడ్డంకిగా నిలుస్తుంది. ఇది తరచుగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుంది. అనారోగ్యకరమైన ఎంపికల వైపు మనల్ని దృష్టి సారించేలా ప్రోత్సహిస్తుంది. చివరికి మన ఆహార లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కానీ స్నాక్స్ సరిగా తింటే అది సమస్య కాదు. అది బరువు తగ్గడానికి అవసరమైన మద్దతు కూడా ఇస్తుంది. డాక్టర్ రోహిణి పాటిల్- ఎంబిబిఎస్, పోషకాహార నిపుణులు వెల్లడించే దాని ప్రకారం, బాదం, పండ్లు , కూరగాయలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను నియంత్రిత భాగాలలో తీసుకోవడం కీలకం.
పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్
పైల్స్ లేదా మొలలు. ఈ సమస్య పలు కారణాల వల్ల వస్తుంది. మలబద్ధకం, ఫైబర్ లేని పదార్థాలు తినడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం, అధికంగా బరువులు ఎత్తడం, అసహజ రీతిలో శృంగారం, జన్యు సంబంధ సమస్యలతో పాటు ఎక్కువసేపు టాయిలెట్ ఆపుకోవడం వంటివాటివల్ల పైల్స్ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బైటపడాలో తెలుసుకుందాము. రాత్రిపూట పడుకునే ముందు పసుపు వేసిన పాలను తాగితే ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకం కలుగకుండా వుండేందుకు ఓ స్పూన్ నెయ్యిని ఆహారంలో కలుపుకుని తినాలి. టీ ట్రీ ఆయిల్, కొబ్బరినూనె కలిపి రాత్రిపూట పడుకునే ముందు పైల్స్ వున్నచోట రాస్తే ఉపశమనం కలుగుతుంది.
పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?
పసుపు పాలు లేదా గోల్డెన్ మిల్క్ ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఈ పసుపు పాలు తయారుచేయడానికి సరైన మార్గం ఏమిటో చూద్దాం. పసుపు పాలు తాగడం వల్ల జలుబు, ఫ్లూ నయం కావడంతో పాటు దీర్ఘకాలిక నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పసుపు పాలు తాగడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. నల్ల మిరియాలను పసుపు పాలలో కలిపి తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. గోల్డెన్ మిల్క్ తయారుచేయడానికి, పావు టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడిని అరకప్పు వెచ్చని పాలలో కలపండి. తీపి లేకుండా తాగలేకపోతే కాస్త బెల్లం జోడించండి. పాలను గ్యాస్‌పై వేడి చేసి అందులో పసుపు వేయాలి.
రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?
తేనె. తేనెను సహజ రోగనిరోధక శక్తి కలిగివున్నదిగా చెపుతారు. తేనెను సేవిస్తున్నట్లయితే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె చాలా మంచిది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తేనెతో కలిపి తాగడం మంచిది. శరీరానికి శక్తిని అందించడంలో తేనె చాలా మంచిది. వ్యాయామం తర్వాత తేనె తాగడం వల్ల శరీరంలో అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. తేనె జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తేనెలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.