తమన్నా.. తమన్నా..... అని అరిచాను....
రాజు: దొంగను చూసి దొంగ.. దొంగ అని పిలిచినా ఎవ్వరూ బయటకు రాలేదు. రాకి: అవునా, మరేం చేశావ్ రాజు: తమన్నా... తమన్నా.. అని కేకలు వేశాను. అంతా తలుపులు తీసుకుని బైటకు పరుగులు పెట్టారు. దొంగను పట్టించాను.
రాజు: దొంగను చూసి దొంగ.. దొంగ అని పిలిచినా ఎవ్వరూ బయటకు రాలేదు.
రాకి: అవునా, మరేం చేశావ్
రాజు: తమన్నా... తమన్నా.. అని కేకలు వేశాను. అంతా తలుపులు తీసుకుని బైటకు పరుగులు పెట్టారు. దొంగను పట్టించాను.