కరోనా వ్యాప్తి పేరుతో ముస్లింలు,ముస్లిం సంస్థల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. జమాతే ఇస్లామీ సంస్థ ప్రతిష్ఠకు భంగంకలిగించేలా కొన్ని ఐడీలు విషం చిమ్ముతూ ఆ పోస్ట్ ద్వారా ప్రజల్లో జమాతే ఇస్లామీ హింద్, మరియు ఇతర సంస్థల పట్ల ప్రజల్లో ద్వేష భావాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేశారు.