మేషం :- స్త్రీలు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూవస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది. వృషభం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రమాదాలు, వివాదాస్పదాల్లో...