1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
  4. dr raman astrology

అందరికీ సాయం చేసి మాటపడతారు(ఎన్.రమేష్ బాబు- చిత్తూరు)

dr raman astrology
ఎన్.రమేష్ బాబు- చిత్తూరు: మీరు చవితి మంగళవారం, వృషభ లగ్నము, స్వాతి నక్షత్రం, తులారాశఇ నందు జన్మించారు. 2017 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల అప్పుడప్పుడు చికాకు, ఆందోళన, అశాంతి వంటివి ఎదుర్కొంటారు. ఓర్పు, నేర్పు సహనం చాలా అవసరం. ప్రతిరోజూ రాజరాజేశ్వరి అష్టకం చదివినా లేక విన్నా మీకు అన్ని విధాలా పురోభివృద్ధి కానరాగలదు. సున్నిత స్వభావులు కావడం వల్ల అందరికీ సాయం చేసి మాటపడతారు. 2018 వరకు శని మహర్దశ మీకు సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. తదుపరి బుధ మహర్దశ 17 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని సత్ఫలితాలను ఇవ్వగలదు. 
 
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
About Writer
Raman