1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. cranberry face pack

క్రాన్‌బెర్రీ ఫేస్ ప్యాక్‌ ఎలా వేసుకోవాలి?

పెళ్లిళ్ళకు వెళ్ళాలనుకుంటున్నారా? ఫంక్షన్లలో అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఇంట్లోనే క్రాన్‌బెర్రీ ఫేస్ ప్యాక్‌ ట్రై చేయండి. క్రాన్‌బెర్రీ ఫేస్ ప్యాక్‌తో కోమలమైన చర్మాన్ని పొందవచ్చునని బ్యూటీషన్

cranberry face pack
పెళ్లిళ్ళకు వెళ్ళాలనుకుంటున్నారా? ఫంక్షన్లలో అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఇంట్లోనే క్రాన్‌బెర్రీ ఫేస్ ప్యాక్‌ ట్రై చేయండి. క్రాన్‌బెర్రీ ఫేస్ ప్యాక్‌తో కోమలమైన చర్మాన్ని పొందవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. ఒక కప్పు తాజా కాన్‌బెర్రీలు తీసుకుని, మరో కప్పు ఎరుపు ద్రాక్షలు తీసుకోవాలి. ఇందులో రెండు చెంచాల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. 
 
ప్యాక్ వేసుకోడానికి పదినిమిషాల ముందు ఫ్రిజ్ నుంచి తీసి పక్కనబెట్టాలి. ఆపై ఫేస్ ప్యాక్ వేసుకుని అరగంట పాటు ఉంచి.. డ్రై అయ్యాక ఫేస్ వాష్ చేసుకుంటే.. మీ చర్మ సౌందర్యం పెంపొందుతుంది. చర్మాన్ని శుభ్రంగా కడిగి, పొడిగా మారిన తరువాత ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ చర్మానికి ఎక్స్‌పోలేట్‌గా పనిచేస్తుంది.
About Writer
Selvi
తర్వాతి కథనం
రోడ్లు, రైల్వే లైన్ల పక్కనే నివసిస్తున్నారా? గుండెవ్యాధులు పొంచివున్నాయ్ జాగ్రత్త!