అల్పాహారం తప్పనిసరి
పిల్లలకు ఉదయంపూట అల్పాహారం తప్పకుండా ఉవ్వాలి. రోజూ ఒకేలాంటి ఆహారం కాకుండా, ప్రతిరోజూ పిల్లలు ఇష్టపడే విధంగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసి ఇవ్వటం మంచిది. ఇడ్లీ, దోశె, చపాతీ, పూరీ, ఉప్మా లాంటి వాటిని చట్నీలతో, కూరలతో కలిపి పెడితే పిల్లలు మరీ ఇష్టంగా తింటారు.

