1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

అల్లరి సహజమే..!

బాలప్రపంచం చిట్కాలు ఐదేళ్ళ వయస్సు ఇళ్లు గందరగోళం సహజం వయసు వికాస ప్రక్రియ అర్థం
ఐదేళ్ల వయసు పిల్లలు ఇంట్లో గందరగోళం సృష్టించడం సహజం. ఆ వయసు పిల్లలకు ప్రతి వస్తువూ ఎంతో కొత్తగా ఉంటుంది. అల్లరి, పరుగులు, తమ చిన్న ప్రపంచం తాలూకు ఆనందం పొందడం, ఆ వయసులోని పిల్లల వికాస ప్రక్రియలో భాగాలే అని అర్థం చేసుకోవాలి.

వారి శక్తిని సరైన దిశలోకి మళ్లించేలా బొమ్మలు ఇవ్వండి. డ్యాన్స్, స్విమ్మింగ్ లాంటి శిక్షణా తరగతులకు పంపించండి. ఏ వయసులో పొందే ఆనందాన్ని, ఆ వయసులో పొందనిచ్చే అవకాశాన్ని తల్లిదండ్రులుగా పిల్లలకు ఇవ్వండి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి