1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

ఇంట్లోనే సరదాగా..!

బాలప్రపంచం చైల్డ్ కేర్ ఖర్చు రెస్టారెంట్లు సినిమాలు ఆనందం ఇల్లు సరదా పాటలు ఆటలు డీవీడీ ప్లేయర్ సినిమాలు అలవాటు
బయటకెళ్లి ఖర్చుచేసి రెస్టారెంట్లు, సినిమాలతో ఆనందాన్ని పొందేకన్నా, ఇంట్లోనే సరదాగా ఆటలు, పాటలు, డీవీడీ ప్లేయర్‌లో సినిమాలు చూడటం లాంటివి పిల్లలకు అలవాటు చేయడం మంచిది.

ఈ రకంగా చేయడం వల్ల పిల్లలకు పొదుపు పట్ల అవగాహన కలుగుతుంది, అలాగే వారు భవిష్యత్‌లో చెడు స్నేహాలు, చెడు తిరుగుళ్ల జోలికి వెళ్లే ప్రమాదం కూడా తప్పుతుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి