ఎండ తీవ్రతతో జ్వరాలు
మజ్జిగలో నిమ్మరసం, అల్లం, కరివేపాకు కలిపి తాగిస్తే... పిల్లలకు ఎండ తీవ్రత వల్ల వచ్చే జ్వరాలు దరిచేరకుండా ఉంటాయి. పిల్లలకు జ్వరంతో పాటు దగ్గు కూడా ఉన్నట్లయితే... నీటిలో తేనె కలిపి తాగించాలి. క్యారెట్, టమోటో, తేనె కలిపి చేసిన జ్యూస్ పిల్లలకు మంచి టానిక్‌లాగా పనిచేస్తుంది.

