1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

ఎక్కువసేపు టీవీ వద్దు

బాలప్రపంచం చైల్డ్ కేర్ వయస్సు రోజు గంట పిల్లలు యుక్త వయస్సు ఏకాగ్రత సామర్థ్యం సమస్య టీవీ
చిన్న వయస్సులో రోజుకు రెండు గంటలకు మించి టీవీ చూసే పిల్లలకు యుక్తవయస్సు వచ్చేసరికి మానసిక ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం లాంటి విషయాల్లో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కువగా టీవీ చూసేందుకు అనుమతించక పోవటం మంచిది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి