1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

కంప్యూటర్ శిక్షణ

బాల ప్రపంచం చైల్డ్కేర్ చిన్నారులు కంప్యూటర్ విద్య బోధన అత్యున్నత విద్యా సంస్థలు చదువు పాఠశాలలు సౌకర్యం
చిన్నారులను కంప్యూటర్ విద్యను బోధించే అత్యున్నత విద్యాసంస్థల్లో చేర్పించటం మంచిది. ఒకవేళ వారిప్పటికే చదువుతున్న పాఠశాలల్లో కంప్యూటర్ విద్యా సౌకర్యం లేనట్లయితే, వీలైనంతమేరకు ఇంట్లోనే కంప్యూటర్‌ను ఏర్పాటు చేసి, పిల్లలకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించటం ప్రస్తుతకాలంలో చాలా అవసరం.

కంప్యూటర్‌తో పాటుగా, ఇంటర్నెట్‌ గురించి కూడా పిల్లలకు తెలియజేయడం మంచిది. ముఖ్యంగా ఇంటర్నెట్‌లో పిల్లలకు సంబంధించిన అనేక సైట్లను చూడటం, ఫ్యామిలీ ప్రోగ్రామ్స్‌, చైల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ లాంటి వాటిని చూడటం అలవాటు చేయించాలి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి