1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

టీవీ నోరు నొక్కేయండి

టీవీ అధిక బరువు స్థూలకాయం పిల్లలు చైల్డ్కేర్
మీ పిల్లలు టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా....? ఏ మాత్రం ఆలోచించవద్దు. టీవీ స్విచ్ ఆఫ్ చేయండి. టీవీ చూస్తూ భోజనం చేసే పిల్లల్లో అధిక బరువు సమస్య తలెత్తుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు.

పిల్లలు టీవీ చూస్తూ భోజనం చేయడం వల్ల అన్నం ముద్దను పూర్తిగా నమలకుండా అలాగే మింగేస్తారట. ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక భోజనం చేసేటపుడు టీవీ ఆఫ్ చేయండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి