పసిపిల్లలకు స్పూన్లు
పసిపిల్లలకు స్పూన్లు అలవాటు చేయాలంటే... మొదటగా గుండ్రని ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ స్పూన్లనిచ్చి తినడం అలవాటు చేయాలి. ఆ తరువాత మెల్లిగా ప్లాస్టిక్ ఫోర్కులు కూడా ఇవ్వొచ్చు.
Copyright 2026, Webdunia.com