మిత్రుల్లా వ్యవహరించండి
ఎంతో జాగ్రత్తగా రాసినప్పటికీ ఒక్కోసారి పొరపాట్లు దొర్లుతుంటాయి. తద్వారా తక్కువ మార్కులు వస్తుంటాయి. అయితే అంత మాత్రం చేత పిల్లల పట్ల తమ మనసుల్లో ఉండే ప్రేమ లేశమంతైనా కూడా తగ్గదని వారికి అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పగలగాలి. ఎల్లప్పుడూ పిల్లలకు మంచి కంపెనీ ఇస్తూ, మిత్రుల్లాగా వ్యవహరించాలి.

