వెనుక భాగం ఎత్తుగా..!
ఆరునెలలొచ్చిన పిల్లలు నిటారుగా కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటారు కాబట్టి, వెనుకభాగం బాగా ఎత్తుగా ఉండే ట్రే ఆకారం లాంటికుర్చీలో కూర్చోబెట్టి తినిపించాలి. ఇలా చేస్తే తినే ఆహారం నేలపై పడదు, కుర్చీ ఒక్కదాన్నే శుభ్రం చేసుకుంటే సరిపోతుంది కూడా.

