1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

పిస్తాఖీర్

పిస్తాఖీర్ గంట నీరు పంచదార పాలు రైస్ తరుగు
WD
కావలసిన పదార్థాలు :
పంచదార...ఒక కప్పు
పిస్తా తరుగు... 1/4 కప్పు
రైస్...1/2 కప్పు

తయారీ విధానం :
రైస్‌ను గంటసేపు నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాత్రలో పాలు, పంచదార వేసి మరిగించాక అందులో రైస్ వేసి ఉడికించాలి. గట్టిగా ఉడికాక రైస్‌ను చల్లార్చి అందులో పిస్తా తరుగు వేసి సర్వ్ చేయవచ్చు. ఇష్టపడేవారు ఖీర్‌ను పదినిముషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచి ఆపై యాలకుల పొడిని చల్లుకుని తింటే భలే రుచిగా ఉంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి