1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. tips

ఆకు కూరల్ని సలాడ్ల రూపంలో...!

వంటకాలు
ఆకుకూరలను సలాడ్ల రూపంలో తీసుకోవడం ఉత్తమం. అలా చేసేటప్పుడు ఆ సలాడ్‌కు నిమ్మరసం చేర్చడం తప్పనిసరి. ఎందుకంటే సి విటమిన్‌ మనం తీసుకునే ఆహారంలోని ఇనుమును శరీరం సత్వరంగా గ్రహించేలా చేస్తుంది. అందుకే, ఆకుకూరల్లోని ఐరన్‌ను గరిష్ఠంగా మనశరీరం గ్రహించాలంటే సి విటమిన్‌ సాయం ఉండాల్సిందే.

క్రిమిసంహారక మందుల అవశేషాలు పూర్తిగా తొలగిపోవాలంటే... ఆకూకూరల్ని కూడా ముందుగా ఉప్పుతోనే కడగాలి. అయితే, కొన్నింటిని తరిగి కడగాల్సి వస్తే మాత్రం పెద్ద ముక్కలుగా కోయడం మంచిది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి