కుక్కర్లో ఉడికించండి
ఈరోజు చేసిన చపాతీలు రేపటికి మిగిలిపోయి, గట్టిపడిపోయాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని మళ్ళీ మనం ప్రెష్‌గా తయారు చేసిన వాటిలాగే వాడుకోవచ్చు. దీనికోసం మిగిలి పోయిన చపాతీలను ఓ గిన్నెలో వుంచి రెండు నిమిషాల పాటు కుక్కర్లో ఉడికిస్తే సరి.

