1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు

కొబ్బరి కోరు నిల్వ

వంటకాలు చిట్కాలు కొబ్బరి చిప్ప కోరు సీసా మూత నిల్వ నెల రోజులు
కొబ్బరి చిప్పలను బాగా తురిమి ఒక రోజంతా ఎండబెట్టి... దాన్నొక సీసాలో వేసి గట్టిగా మూత పెట్టి నిల్వచేసుకోవాలి. అవసరమైనప్పుడు తీసి వాడుకుని మళ్ళీ మూత పెట్టేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే.. ఎండబెట్టిన కొబ్బరి కోరు నెల రోజులు దాకా నిల్వ ఉంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి