క్యారెట్, బీన్స్ ముక్కలతో..!
ఇడ్లీలు చేయటానికి ముందు పిండిలో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు లాంటి కూరగాయ ముక్కలు కలిపితే ఇడ్లీలు రుచిగా ఉండటమే గాకుండా మంచి పోషక విలువల్ని శరీరానికి అందిస్తాయి.
Copyright 2026, Webdunia.com