ఖాళీ అయిన నెయ్యి లేదా నూనె ప్యాకెట్లలో పప్పులు నిలువ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ధనియాలకు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని కడాయిలో కాసేపు వేడిచేసి ఆ తరువాత డబ్బాలో నిల్వచేస్తే చాలాకాలం వరకు నిల్వ ఉంటాయి....