టీ ఫిల్టర్ శుభ్రం చేయాలంటే..?
లోహంతో తయారైన టీ వడబోసే ఫిల్టర్ వాడుతున్నట్లయితే... ఒక్కోసారి దాని రంధ్రాలు పూడిపోతుంటాయి. అలాంటప్పుడు స్టౌ మంటమీద కాసేపు ఉంచి, గట్టిగా విదిలిస్తే చాలు శుభ్రమైపోతుంది.
Copyright 2026, Webdunia.com