దోసెలు మృదువుగా.! Written By: Ganesh Published: Sat, 20 Sep 2008 (17:10 IST) google-news FileFILE బియ్యం, ఛాయ మినప్పప్పు రుబ్బే సమయంలో ఉడికించిన అన్నం కాస్తంత కలిపితే దోసెలు మృదువుగా ఉంటాయి. ఇంకా బియ్యంతో పాటు కొద్దిగా మెంతులు, ఒక స్పూన్ కందిపప్పు కలిపి నానబెడితే దోసెలు క్రిస్పీగా ఉంటాయి. About Writer Ganesh contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి