1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. Tips

Cookery | Tips | mint | sunlight | bottle | pridge | powder | పుదీనాను నిల్వ చేయండిలా...!!

వంటకాలు
పుదీనాను ఎక్కువ రోజులు నిల్వ చేయటం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు పుదీనా ఆకులను రెండు రోజులపాటు ఎండలో ఉంచి, వడలిన తరువాత పొడి చేసి, ఓ బాటిల్‌లో వేసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. అవసరమైనప్పుడు పుదీనా పొడిని తీసి వాడుకోవచ్చు. రుచి ఏ మాత్రం కోల్పోకుండా, తాజా సువాసన గల పుదీనాలాగానే, ఈ పుదీనా పొడి కూడా ఉపయోగపడుతుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి