వంటింట్లో ఇలా చేసి చూడరూ..?
వెన్న కాచేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే నెయ్యి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. వెల్లుల్లిని పైపొట్టు ఒలిచి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచితే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. ఇత్తడి వస్తువులను ఆపిల్ తొక్క లోపలి భాగంతో తోమితే శుభ్రపడతాయి.

