1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. BCCI finally selects India’s squad for final 3 Tests against England

ఇంగ్లండ్‌తో చివరి 3 టెస్టులు.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

india team
ఇంగ్లండ్‌తో జరిగే చివరి 3 టెస్టుల కోసం ఎట్టకేలకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లి తన వ్యక్తిగత కారణాల వల్ల క్రికెట్ నుండి విరామం తీసుకోవాలనే నిర్ణయంతో సంబంధం లేకుండా, రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్‌లను జట్టులో స్థానం కల్పించారు. వారికి ఫిట్ నెస్ పరీక్షల అనంతరం సెలెక్టర్లు ఇంగ్లండ్ తరపున ఆడే అవకాశం కల్పించారు. 
 
ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు టీమ్ ఇండియా జట్టును ప్రకటించినట్లు ఎక్స్ ద్వారా బీసీసీఐ వెల్లడించింది. దీనితో, క్రికెట్ అభిమానులలో కొత్త ఉత్సాహం నెలకొంది. 
 
జట్టు వివరాలు : రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (డబ్ల్యుకె), కెఎస్ భరత్ (డబ్ల్యుకె), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
డేవిడ్ వార్నర్ మరో అరుదైన రికార్డు- వరల్డ్ కప్ తర్వాత వద్దే వద్దు