సంబంధిత వార్తలు
- తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు
- Manchu Vishnu: ప్రజాప్రతినిధులూ డ్రెగ్ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా : మంచు విష్ణు
- కార్మేని సెల్వం హృదయానికి హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్
- Nayanthara.:సల్మాన్ ఖాన్, నయనతార కాంబినేషన్ లో వంశీ పైడిపల్లి చిత్రం
- Anushka: అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రొజిన్ థామస్ తెరకెక్కించిన కథనార్ ట్రైలర్ విడుదల
నిశ్చితార్థం జరగాల్సింది. కానీ.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
engagement
మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ప్రసాద్ మద్దులపల్లి స్టేజ్ వద్ద ఉన్న కిరాణా షాపుకు వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రసాద్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న సీఐ ముష్కరాజు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా గురువారం ప్రసాద్‌కు నిశ్చితార్థం జరగాల్సి వుండగా.. అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
