రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవర్ స్టార్ పవన్ నిలిచారు. 2019 ఎన్నికల వరకు ఓ ఫెయిల్యూర్ పొలిటిషన్ గా ముద్రపడిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం అందరికీ సెంటర్ ఆఫర్ అంట్రాక్షన్ గా మారారు. 2019 ఎన్నికలలో రాజోలు మాత్రమే జనసేన పార్టీ గెలిచింది. కానీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యే రాపాక ప్రసాద్... అధికార వైసీపీ మద్దతు తెలిపారు. దీంతో జనసేన పార్టీ గుర్తింపు కూడా రద్దు...