బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జగన్ మోహన్ రెడ్డి
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (09:09 IST)

ఏపీ సీఎం సెన్సేషనల్ కామెంట్స్.. ఒకే భార్య.. ఒకటే రాష్ట్రం

ys jagan
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రమని, ఈ పార్టీ కాకపోతే మరోపార్టీ అని చంద్రబాబులా వ్యవహరించడం తనకు తెలియదని చెప్పారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబు దత్తపుత్రుడు మాదిరిగా ఈ భార్యకాకపోతే మరో భార్య అని తాను అననని, ఒకే భార్య.. ఒకటే రాష్ట్రం ఇదే తన విధానం అంటూ సెటైర్ విసిరారు.
 
ప్రజలకు మంచి చేయాలని మనం తపన పడుతుంటే..కొందరు మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తారని ముఖ్యంగా ఎన్నికలప్పుడు వచ్చి మాయ మాటలు చెప్తారన్నారు.