Himalayas | Hill Stations | Years | Snow | హిమాలయాలకు వయస్సు ఎంత?
FILE
అయితే ఇప్పటివరకు హిమాలయాలు 80 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటాయని పరిశోధకులు అంచనావేస్తూ వచ్చారు. మన దేశానికి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన కె.ఎన్.కృష్ణ, బ్రిటన్‌కు చెందిన జాన్ బుల్, రోజర్ స్కట్టన్‌లు హిమాలయాల వయస్సుకు సంబంధించి పరిశోధనలు జరిపారు. వీరి ఉమ్మడి పరిశోధనలో 1.33 నుంచి 1.44 కోట్ల సంవత్సరాల మధ్య హిమాలయ పర్వతాలు ఏర్పడి ఉంటాయని పలికారు.
