Rajendra Prasad : ఎం.ఎస్. నారాయణ మనవరాలి వివాహ వేడుక లో రాజేంద్రప్రసాద్ ఇలా...
Rajendra Prasad, MS Narayana daughter Shashikiran Narayana and others
ముఖ్యంగా వధువుకు మేనమామ అయిన విక్రమ్ వేడుకలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినీ ప్రముఖుల రాకతో పెళ్లి వేడుక సందడిగా, ఆనందోత్సాహాల మధ్య సాగింది.
బ్రహ్మానందం కుటుంబంతోపాటు టీవీ తారల సందడి ఆ వేడుకలో కనిపించింది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఆశీస్సులు అందించారు. వందలాది సినిమాల్లో నటించిన ఎం.ఎస్. నారాయణ తో అనుకుబంధం వున్న వారంతా హైదరాబాద్ లో నిన్న జరిగిన వేడుకలో పాల్గొన్నారు. సినీ తారల సందడి కుటుంబ సభ్యుల ఆనందం… ఆత్మీయుల ఆశీస్సుల మధ్య అంగరంగ వైభవంగా వివాహ వేడుక. ఇక రాజేంద్రప్రసాద్ రాకతో సందడి నెలకొంది. ఊహించని విధంగా ఆయన ఆహార్యంతో కనిపించారు.

