గతంలో గుండెపోటు 50 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవలి పరిస్థితులు చూస్తుంటే.. వృద్ధులకే గుండెపోటు వస్తుందనే నమ్మకం సడలి పోతోంది. చిన్న వయసులో కూడా గుండెపోటు రావచ్చనే భయం పట్టుంది. వయసుతో సంబంధం లేకుండా గుండెజబ్బుల బారినపడుతున్న కేసులు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుండెపోటు విషయంలో ప్రస్తుతం అన్ని అంచనాలూ తారుమారవుతున్నాయి. గుండె జబ్బుల గురించి ఇటీవలి అనుభవాలు, ఘటనలు...