రోజూ ఓ దానిమ్మను తింటే వడదెబ్బ తప్పించుకోవచ్చు..
రక్తాన్ని శుద్ధి చేసే గుణం దానిమ్మ పండులో ఉంది. ఈ పండు తింటే రక్తహీనత నుంచి సునాయాసంగా బయటపడొచ్చు. రోజు ఒక దానిమ్మ పండు తినడం ద్వారా వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. దానిమ్మలోని విటమిన్ సీ, ఈ ,కే, బి1,
తర్వాతి కథనం
పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను వాడుతున్నారా?
- :
