సంబంధిత వార్తలు
- అపెక్స్ ఇండియా హెల్త్ అండ్ సేఫ్టీ సదస్సు: సేఫ్ వర్క్‌ప్లేస్ మేనేజ్మెంట్ కోసం గోల్డ్ అవార్డు అందుకున్న వేదాంత వీజీసీబీ
- తెలంగాణలో కరోనా ఉధృతి.. 6,876 పాజిటివ్ కేసులు
- భూకబ్జా ఆరోపణలు.. ఈటెల శాఖ కేసీఆర్‌కు బదిలీ.. రాజీనామా చేస్తారా?
- కుమార్తెతో కలిసి ఎమ్మెల్యే రోజా ఫోటో షేర్, మేడమ్... మీ ఆరోగ్యం ఎలా వుంది?
- రెండుమూడు తాజా పుదీనా ఆకులను నమిలితే... video
డాల్డాను వాడితే మధుమేహం.. ఒబిసిటీ తప్పదట..
Dalda
ఎల్‌డీఎల్ నిష్పత్తిని తగ్గించకుండా పెంచుతాయి. వీటి స్థాయి హెచ్‌డీఎల్ లేదా మంచి కొవ్వుల స్థాయికి చేరడంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా వుండా డాల్డాను తీసుకోవడం వల్ల పొట్టలో కొవ్వు నిల్వలు పెరిగి బరువు పెరుగుతారు.
డాల్డాను ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని కణాల విధులకు అంతరాయం కలిగిస్తాయి. అంతేకాకుండా ఇన్సులిన్‌ను సెన్సిటివిటీని తగ్గిస్తాయి. ఫలితంగా మధుమేహం ఏర్పడుతుంది. దీర్ఘకాలం పాటు పొట్టలో పేరుకుపోయిన ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లను కరిగించకపోవడం శారీరక శ్రమ లేకపోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ వల్ల కంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ల వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
తర్వాతి కథనం
