1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Best Health Benefits Of Cashew Nuts

జీడిపప్పు ప్రయోజనాలు ఏమిటి? (video)

Cashew nuts
జీడిపప్పు రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది, ప్రత్యేక ప్రయోజనాలను తెలుసుకుందాము. జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి ఇవి దోహదపడుతాయి.

 
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మెదడుతో పాటు చర్మానికి మేలు చేస్తాయి. రక్తపోటు(బీపి) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. జీడిపప్పులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి.

 
కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది. రక్తహీనత ఉన్న రోగులకు జీడిపప్పు మేలు చేస్తుంది. రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు. ఇది కూడా రెండు దఫాలుగా తింటే మంచిది.

 
తర్వాతి కథనం
అవిసె ఆకులతో ఆరోగ్యానికి ఎంతో మేలు.. నులిపురుగులు అంతం..