1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. How to reduce bad cholesterol, which is harmful to the heart?

గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

bad cholesterol
శరీరంలో చెడు కొవ్వు పెరిగితే దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్ అవుతుంది. కనుక చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము.
 
కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం
ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది.
ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి.
తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
వాల్ నట్స్, బాదం పప్పు వంటి గింజలను తింటుండాలి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?