ఆదివారం, 11 జనవరి 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ఆరోగ్యం
చిట్కాలు
Written By
Last Updated :
గురువారం, 25 అక్టోబరు 2018 (18:03 IST)
వెక్కిళ్లు నిలిచిపోవాలంటే.. 30 సెకన్ల పాటు అలా చేయండి..
:
తాాజా వార్తలు
108 అశ్వాలు ఎస్కార్ట్ ... సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ పూజలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం గుజరాత్ రాష్ట్రం సోమనాథ్‌లోని మహాదేవుడి ఆలయాన్ని సందర్శించుకుని, ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన గుజరాత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆదివారం ఉదయం శౌర్యయాత్రలో పాల్గొన్నారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో భాగంగా ఈ యాత్రను నిర్వహించారు. ఈ క్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కుటుంబ ఉనికిని నిలబెట్టిన వారి మూలాలు చెరిపేసే ప్రయత్నం : లాలూ కుమార్తె
తమ వారసత్వాన్ని కొందరు నాశనం చేస్తున్నారని, ఇందుకు బయటి వ్యక్తులు అవసరం లేదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ గౌరవాన్ని, ఉనికిని నిలబెట్టిన వారి మూలాలను చెరిపేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తనను దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయన్నారు.
వాయుగుండం ప్రభావం - ఏపీకి రెయిన్ అలెర్ట్
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అమరావతి కేంద్రం వెల్లడించింది. వాయుగుండం ప్రభావం వల్ల ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వేశాఖ
సంక్రాంతి పండుగ వేళ్ల ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విజయవాడ డివిజన్ పరిధిలో రైళ్ల వేగాన్ని పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ కారణంగా అనేక రైళ్లు 10 నుంచి 150 నిమిషాల వరకు ముందుగానే చేరుకుంటాయని పేర్కొంది. ఈ మేరకు పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేర్పులు చేసినట్టు తెలిపింది.
తూఛ్.. జగన్ యథాలాపంగా అన్నారు.. అంతే... : సజ్జల రామకృష్ణారెడ్డి
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం రివర్ బేసిన్లో సాగుతుందంటూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారమే చెలరేగింది. జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ వ్యాఖ్యలపై వైకాపా నేతలు ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ సూపర్‌కాప్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో మర్దానీ 3 లో మళ్లీ నటించింది, ఈ చిత్రం ఈ తేదీన విడుదల తేదీ పోస్టర్ తో యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. దీనిని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మర్దానీ 3 జనవరి 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ, యశ్ రాజ్ ఫిల్మ్స్ క్యాప్షన్‌లో ఇలా రాసింది,
Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త
ఇప్పుడు వరకు వైవిధ్యమైన పాత్రలు చేశాను. నా ప్రతి సినిమాకి వైవిధ్యం ఉంటుంది. నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. బయోపిక్స్ చేయాలని కూడా ఉంది. అలాగే కామెడీ క్యారెక్టర్స్ కూడా చేయాలనే ఉంది. 2025 లో పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేశాను. అది ఫెంటాస్టిక్ ఫిలిం. ఎంత చెప్పినా తక్కువే. యాక్టింగ్ షూటింగ్ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను అంటూ తెలిపారు హీరోయిన్ సంయుక్త.
Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్
ఘట్టమనేని కుటుంబం నుంచి సరికొత్త స్టార్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అతని మొదటి చిత్రం 'శ్రీనివాస మంగాపురం'కు RX 100, మంగళవారం లాంటి మరపురాని సినిమాని అందించిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్ పై పి. కిరణ్ నిర్మించారు. ఈ చిత్రం టైటిల్, ప్రీ-లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Aishwarya Rajesh: ఓ..! సుకుమారి నుంచి దామినిగా ఐశ్వర్య రాజేష్ లుక్
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ తమ తమ చిత్రాలు ‘ప్రీ వెడ్డింగ్ షో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విలేజ్ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి' చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది.
AniL Ravipudi: సంక్రాంతి ముద్ర పడటం కూడా మంచిది కాదు : అనిల్ రావిపూడి
సంక్రాంతికి వస్తే తిరుగు లేదనే ట్రాక్ రికార్డు వచ్చింది.. అలా ఎక్కువగా ఒక ముద్ర పడటం కూడా మంచిది కాదు. ఒత్తిడి పెరుగుతుంది. సంక్రాంతి కొచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడనే అనే ఫీలింగ్ ఉంటే చాలు. మంచి కంటెంట్ తో ఎవరొచ్చినా సరే ఆ సినిమాలన్నీ ఆడతాయి. నా విషయంలో నేను ఎంచుకునే జోనర్స్ ఎక్కువగా మానవీయ సంబంధాలకి, ప్రతి ఫ్యామిలీ రిలేట్ అయ్యేలాగా ఉంటుంది. అది నాకు ప్లస్ అవుతుంది అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు.