తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక దర్శనం కోసం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
గదుల వివరాలు:
గదుల వివరాలు:
| గదులు | ఖాళీల సంఖ్య |
| ఉచిత గదులు | 123 |
| రూ. 50 గదులు | 45 |
| రూ. 100 గదులు | 77 |
| రూ. 500 | 18 |
