తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్ల నిండా జనం వేచి ఉన్నారు. వీరికోసం సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
గదుల వివరాలు:
ఆర్జిత సేవల వివరాలు
గదుల వివరాలు:
| గదులు | ఖాళీల సంఖ్య |
| ఉచిత గదులు | 38 |
| రూ. 50 గదులు | 146 |
| రూ. 100 గదులు | 146 |
| రూ. 500 | 12 |
ఆర్జిత సేవల వివరాలు
| సేవలు | అందుబాటులో ఉన్న టికెట్లు |
| ఆర్జిత బ్రహ్మోత్సవం | 245 |
| సహస్ర దీపాలంకరణ | 109 |
| వసంతోత్సవం | 80 |
