1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. tirumala devotees rush normal today

తిరుమలలో ఓ మోస్తరు రద్దీ

Tirumala information
తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక దర్శనం కోసం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.  ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.


గదుల వివరాలు:

గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 20
రూ. 50 గదులు 40
రూ. 100 గదులు 30
రూ. 500 10



 
About Writer
PYR