కత్రినా... సల్మాన్ చెంపదెబ్బ ఇచ్చాడా...?
Q. అక్షయ్‌తో నటించొద్దని సల్మాన్ అన్నాడని వార్తలొచ్చాయి. మీరేమంటారు?
|
Q. అక్షయ్‌తో కలిసి ఫోటోలో కనిపించినందుకు సల్మాన్ మీకు చెంపదెబ్బ ఇచ్చాడని ఇటీవల ఓ చానల్‌లో వచ్చింది. ఏమంటారు..?
|
Q. అదిసరే... మీ ఇద్దరూ ఎడమొఖం.. పెడమొఖంగా ఉన్నారని వార్తలొస్తున్నాయిగా...?
