సంబంధిత వార్తలు
- ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...
- అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)
- పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..
- అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)
- Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..
ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)
Student
ఈ వీడియోలో చిన్నారులకు అద్భుతంగా ఇంగ్లీష్ నేర్పే పద్ధతిని అధ్యాపకులు అనుసరించాలనే చెప్పాలి. ఇంకా ఆ వీడియోలో ఏముందంటే.. ఏ ఫోర్ షీటును పట్టుకుని వరుసగా నిల్చున్న విద్యార్థులు.. ఒక ఆంగ్ల పదంలో దానివున్న మూడేసి పదాలను చెప్తూ.. దానిని ఆ పేపర్లో చూపెడుతూ.. చదువుతున్నారు. ఉదాహరణకు "Price" అని రాసివుండే ఏ ఫోర్ చార్టులో ప్రైస్, రైస్, ఐస్ అనే మూడు పదాలు దాగివున్నాయనే విషయాన్ని విద్యార్థి చదువుతోంది.
ఇదే విధంగా మిగిలిన విద్యార్థులు ఒక ఆంగ్లపదంలో దాగివున్న ఇతర పదాలను చదువుతున్నారు. ఈ వీడియోలో ఇలా సులభంగా ఇంగ్లీష్ నేర్పిస్తున్న టీచర్ ఎవరని నెటిజన్లు అడుగుతున్నారు. ఈ పద్ధతి అద్భుతమని కొనియాడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Excellent way of teaching????
— Tansu Yegen (@TansuYegen) April 14, 2025
pic.twitter.com/0s0LeSLQRw
తర్వాతి కథనం
