1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. జోకులు
  6. jokes

గొడుగు కనిపిస్తుందండీ..!

బాలప్రపంచం
FILE
"ఎండగా ఉన్నప్పుడు పైన ఏం కనిపిస్తుంది..?" అడిగింది టీచర్

"ఆకాశం.." బదులిచ్చాడు సన్నీ

"మరి వానపడుతున్నప్పుడు..?"

"గొడుగు కనిపిస్తుందండీ..!!"
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి