గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కవితలు
Written By chj
Last Modified: మంగళవారం, 6 డిశెంబరు 2016 (20:28 IST)

ఎలాంటివాడు వివేకవంతుడు...

ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కామాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ. తాత్పర్యము : సమయానికి తగు మాటలాడి ఇతరుల మనసులను, నొప్పించక, తాను కూడ బాధపడక వ్యవహారమును చక్కబెట్టువాడే వివేకము కలవాడు.

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ.
 
తాత్పర్యము : సమయానికి తగు మాటలాడి ఇతరుల మనసులను, నొప్పించక, తాను కూడ బాధపడక వ్యవహారమును చక్కబెట్టువాడే వివేకము కలవాడు.