0

నీళ్లు పోయిన తర్వాత చేప బ్రతుకు లాంటిదని తెలుసుకోలేకపోతున్నాడు, అలాంటి వారికి గతిలేదు

బుధవారం,అక్టోబరు 7, 2020
0
1
కానివాని చేత కాసు వీనము లిచ్చి వెంట దిరుగుటెల్ల వెర్రితనము పిల్లిబట్టకోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ వినుర వేమ
1
2
కారు వేగంగా వచ్చి ఆగింది కూలీలు గుమి గూడి వున్నారక్కడ పనికోసం రేయ్ పోలిగా యాభై మందిని తీసుకొని రా పనికి మీ యీ అధికారం, అహంకారం ఇంకా ఎన్నాళ్ళండీ
2
3
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు దళుకు బెళుకు రాళ్లు తట్టెడేల చాటు పద్య మిలను తాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ
3
4

ఎలాంటివాడు వివేకవంతుడు...

మంగళవారం,డిశెంబరు 6, 2016
ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కామాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ. తాత్పర్యము : సమయానికి తగు మాటలాడి ఇతరుల మనసులను, నొప్పించక, తాను కూడ బాధపడక వ్యవహారమును చక్కబెట్టువాడే వివేకము కలవాడు.
4
4
5
ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. అలాగే ఎప్పుడైనా కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైన మానవుడు. ధైర్యం ఉన్నవాడే వంశానికి ...
5
6
ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ! వినుర వేమ!
6
7
అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను కలనుంగాంచు లక్ష్మి కల్లయగును ఇలను భోగభాగ్య మీతీరు కాదొకో విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం... తీరమును ఢీకొన్న కెరటముల వల్ల ఏర్పడిని నీటి బుడగలు ఎంతసేపు ఉండును? తిరిగి మరో కొత్త కెరటము రాగానే నశించిపోతాయి. అలాగే ...
7
8

ఆయుర్దాయం ఉన్నంతవరకూ జనులు...

గురువారం,సెప్టెంబరు 17, 2015
ఆశ చేత మనుజు లాయువు గలనాళ్లు తిరుగుచుందురు భ్రమ ద్రిప్పలేక మురికి భాండమందు ముసురు నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమ
8
8
9

పుట్టనేమి వారు గిట్టనేమి?

గురువారం,నవంబరు 13, 2014
పెట్టి పోయలేని వట్టి నరులు భూమి పుట్టనేమి వారు గిట్టనేమి? పుట్టలోన జెదలుపుట్టవా గిట్టవా? విశ్వదాభిరామ వినురవేమ
9
10
చిత్తశుద్ది కలిగి చేసిన పుణ్యంబుకొంచెమైన నదియు గొదువగాదువిత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంతవిశ్వదాభిరామ వినురవేమ.మఱ్ఱి వృక్షము చూసిన ఎంతో విస్తరముగా ఉండును. కాని దాని విత్తనమును చూస్తే చిన్నది. అలాగే మంచిమనసుతో చేసిన పుణ్యం బహు చిన్నదిగా ఉన్నను ఉన్నత ...
10
11
మాటకన్న నెంచ మనసు దృఢముకులముకన్న నెంచ గుణము ప్రధానంబువిశ్వదాభిరామ వినురవేమ.దేవుని పూజలకంటే నిశ్చలమైన బుద్ధి ఉండుట మంచిది. మాటలు చెప్పుట కంటే నిశ్చలమైన మనస్సు కల్గి యుండుట మంచిది. వంశము యొక్క గొప్పతనము కంటే వ్యక్తి యొక్క మంచితనము ముఖ్యము.
11
12
స్టెతస్కోప్‌ను డాక్టర్ దగ్గర చూస్తాం. దీనిని రేనే లియేన్నెక్ అనే ఫ్రెంచ్ వైద్యుడు 1816లో రూపొందించాడు. ఊపిరి తిత్తులలో వాయి ప్రసారానికి సంబంధించిన ధ్వనులను వినడానికి చెక్కతో నిర్మితమైన సిలిండర్ ఆధారంగా దీని రూపకల్పన జరిగింది. 19వ శతాబ్ధంలో ఇప్పుడు ...
12
13

చచ్చువారలెవరు? చావని వారేరి?

శుక్రవారం,ఫిబ్రవరి 25, 2011
చచ్చువారలెవరు? చావని వారేరి? చచ్చి బ్రతికియుండు జనములెవరు విచ్చలవిడిగాను వివరించి చూడరా విశ్వదాభిరామ వినురవేమతాత్పర్యము: మనుషులు రెండు రకాలు. మరణించేవారు, మరణించనివారు. మరణించనివారు కూడా ఉంటారా...? అంటే అవుననే చెప్పాడు వేమన. భౌతికంగా మరణించినా, ...
13
14
అనువుగాని ప్రదేశంలో గొప్పవారమంటూ చెప్పుకోవటం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. మన గొప్పదనాన్ని, ఆధిక్యతను ఆ ప్రదేశంలో ప్రదర్శించలేకపోయినా.. మనలో సహజంగా ఉండే ఔన్నత్యానికి ఎలాంటి లోటూ, భంగమూ జరగదు. అంత పెద్ద కొండ అయినా అద్దంలో చూస్తే, చాలా చిన్నదిగానే ...
14
15
మనిషికి పుట్టేటప్పుడు బట్టలు లేవు. చనిపోయినప్పుడు అంతే. బతికి ఉన్నప్పుడు తీస్తే పోయేవే కాబట్టి ఉన్నా, లేనట్లే లెక్క. బతికి ఉన్నప్పుడు వేషధారణ లెక్కకు రాదనీ, ఆ వ్యక్తి చేసిన మంచి, చెడులే మిగులుతాయని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి. కాబట్టి నలుగురికీ ...
15
16

లోభివాని నడుగ లాభంబు లేదయా..!!

మంగళవారం,మార్చి 23, 2010
ఒట్టిపోయిన ఆవు దగ్గరికి వెళ్లి పాలను పితకాలనుకోవటం మూర్ఖత్వం. ఒకవేళ అలా ప్రయత్నించినా ఎంత పితికినా పాలు రాకపోగా, ఆ ఆవు తన్నిందంటే పళ్లు రాలిపోవటం ఖాయం. అలాగే పిసినారి దగ్గరికి వెళ్లి సహాయం చేయమని అడగటం కూడా ఇలాంటి కోవలోకే వస్తుంది. కాబట్టి ఈ రెండు ...
16
17
మనం ఎంత మంచివాళ్ల అయినప్పటికీ ఉండకూడనిచోట ఉండటంవల్ల ఎన్నోరకాల అపనిందలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కల్లుపాకలో దూరి పాలు తాగినా చూసేవారు కల్లు తాగుతున్నారనే అపోహ పడతారు. కాబట్టి చేసేది ఎంత మంచిపని అయినా వెళ్లకూడని చోటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ...
17
18

రాతి ప్రతిమదెచ్చి రాజసంబున..!

సోమవారం,ఫిబ్రవరి 22, 2010
ఎక్కడో పడి ఉన్న రాయిని తీసుకొచ్చి దానిని విగ్రహంగా మలిచి, దానికి పొంగును, హంగునూ కల్పించి పూజించటం ఉందే, ఇది మానవుని తెలివిలేనితనమే. జ్ఞానేంద్రియమైన హృదయంలో ఈశ్వరుని దర్శించవచ్చు కదా..! అంటూ ఈ పద్యంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు వేమన మహాకవి.
18
19

జనగణమన అధినాయక జయ హే

సోమవారం,జనవరి 25, 2010
గురుదేవులు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌చే రచించబడిన జాతీయ గీతం " జన గణ మన " ను లోక్‌సభ జనవరి 24, 1950 నాడు జాతీయ గీతంగా ఆమోదించింది. ఈ జాతీయ గీతాన్ని తొలిసారిగా 27 డిసెంబరు, 1911న కోలకతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాడటం
19