గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కవితలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 నవంబరు 2014 (16:34 IST)

పుట్టనేమి వారు గిట్టనేమి?

పెట్టి పోయలేని వట్టి నరులు భూమి 
పుట్టనేమి వారు గిట్టనేమి?
పుట్టలోన జెదలుపుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమ
 
భావం : ఇతరులకు ఏ విధంగా సహాయపడని వారు పుట్టినా ఒకటే మరణించినా ఒకటే. చెద పుట్టలో చెదపురుగులు పుడతాయి. చచ్చిపోతాయి. వాటి వల్ల సర్వనాశనమే కాని ఎవ్వరికీ ఉపయోగం లేదు. ఇతరులకు ఉపయోగపడని మనిషి, చెద పురుగుతో సమానం.